ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల 16347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఏపీ మెగా డీఎస్సీ కి సంబంధించిన ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ను ఈరోజు ఉదయం 9:30కు అధికారికంగా విడుదల చేయడం జరిగింది.
AP DSC -2025 Selection List Released
జిల్లాల వారీగా, పోస్టుల వారీగా, మేనేజ్మెంట్ వారీగా AP DSC -2025 Selection List pdfs విడుదలయ్యాయి.
SOCIAL PLUG IN