NMMS FREE ONLINE TEST SERIES STARTED FOR 2025 NMMS EXAM.Here the NMMS ONLINE TEST on 7TH MATHS: FRACTIONS AND DECIMALS
NMMS ONLINE FREE TEST SERIES 2025
గత ఏడాది సాధించిన విజయాల స్పూర్తితో ఈ ఏడాది కూడా అప్డేటెడ్ టెస్టులతో ఏపీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం డిసెంబర్ 7 నాడు జరగబోవు AP NMMS 2025 పరీక్ష నందు విజయం సాధించేందుకై వందరోజుల కార్యచరణ ప్రణాళిక మరియు ఉచిత ఆన్లైన్ టెస్ట్ సిరీస్ (NMMS ONLINE TESTS) అందించటం జరుగుతుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోగలరు.NMMS ONLINE TESTS 7TH MATHS భిన్నాలు మరియు దశాంశాలు
ఏపీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం డిసెంబర్ 7 నాడు జరగబోవు ఏపీ ఎన్ఎంఎంఎస్ 2025 పరీక్ష నందు విజయం సాధించేందుకై వందరోజుల కార్యచరణ ప్రణాళిక మరియు ఉచిత టెస్ట్ సిరీస్ కోసం మాత్రమే జాయిన్ కాగలరు.👇
NMMS FREE ONLINE TESTS
7వ తరగతి గణిత శాస్త్రము 02.భిన్నాలు మరియు దశాంశాలు
7th CLASS MATHEMATICS 02.Decimals and Rational Numbers
POWERED BY WWW.SIKKOLUTEACHERS.COM
Question of |
|---|

SOCIAL PLUG IN