APPSC GROUP-1 SYLLABUS
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
Prelims & Mains Complete Syllabus
తెలుగు & English Medium
📌 గ్రూప్-1లో ఉండే పోస్టుల వివరాలు
- డిప్యూటీ కలెక్టర్ (సివిల్ సర్వీసెస్, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్)
- డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ – కేటగిరీ-2 (పోలీస్ సర్వీస్)
- కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్)
- రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్)
- డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (కో-ఆపరేటివ్ సర్వీస్)
- జిల్లా పంచాయతీ ఆఫీసర్ (పంచాయతీ సర్వీస్)
- జిల్లా రిజిస్ట్రార్లు (రిజిస్ట్రేషన్స్ సర్వీసెస్)
- డివిజనల్ ఫైర్ ఆఫీసర్ (ఫైర్ సర్వీస్)
- డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (పురుషులు) (జైళ్ల సర్వీస్)
- అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (లేబర్ సర్వీస్)
- అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఎక్సైజ్ సర్వీస్)
- మున్సిపల్ కమిషనర్ – గ్రేడ్ 2 (మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్)
- జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ (సోషల్ వెల్ఫేర్ సర్వీస్)
- జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారులు, అసిస్టెంట్ డైరెక్టర్‌తో సహా (వెనుకబడిన తరగతుల వెల్ఫేర్ సర్వీస్)
- జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్)
- జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ (ఎంప్లాయిమెంట్ సర్వీస్)
- లే సెక్రటరీ & ట్రెజరర్ గ్రేడ్ 2 (మెడికల్ & అకౌంట్స్ సర్వీసెస్)
- అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ & అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (ట్రెజరీస్ & అకౌంట్స్ సర్వీస్)
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (స్టేట్ ఆడిట్ సర్వీస్)
- మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్)
గ్రూప్-1 ప్రిలిమ్స్ & మెయిన్స్ సిలబస్‌ను తెలుగు మరియు ఇంగ్లిష్ భాషలలో అందిస్తున్నారు.
గమనిక: గ్రూప్-1 సిలబస్‌లో మార్పులు ఉండవచ్చు.
🟦 GROUP-1 PRELIMS
Paper-I: General Studies
A. History, Culture
1. Indus Valley Civilization
Features, Sites, Society, Cultural History, Art and Religion. Vedic Age – Mahajanapadas, Religions – Jainism and Buddhism. The Maghadas, the Mauryan, Foreign invasions on India and their impact, the Kushans. The Sathavahanas, the Sangam Age, the Sungas, the Gupta Empire – their Administration, Social, Religious and Economic conditions, Art, Architecture, Literature, Science and Technology.
తెలుగు: సింధు లోయ నాగరికత: లక్షణాలు, ప్రదేశాలు, సమాజం, సాంస్కృతిక చరిత్ర, కళలు మరియు మతం. వేద యుగం – మహాజనపదాలు, మతాలు – జైనిజం మరియు బౌద్ధమతం. మగధ సామ్రాజ్యం, మౌర్యులు, విదేశీ దండయాత్రలు మరియు వాటి ప్రభావం, కుషాణులు. శాతవాహనులు, సంగం యుగం, శుంగులు, గుప్త సామ్రాజ్యం – వారి పరిపాలన, సామాజిక, మత మరియు ఆర్థిక పరిస్థితులు, కళలు, నిర్మాణశైలి, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం.
2. The Kanauj and their Contributions, South Indian Dynasties
The Badami Chalukyas, the Eastern Chalukyas, the Rastrakutas, the Kalyani Chalukyas, the Cholas, the Hoyasalas, the Yedavas, the Kakatiyas and the Reddis.
తెలుగు: పుష్యభూతి వంశం (కనౌజ్) వారి సేవలు, దక్షిణ భారతదేశ రాజ్యాలు – బాదామి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, చోళులు, హొయసలులు, యాదవులు, కాకతీయులు మరియు రెడ్డి రాజులు.
3. Delhi Sultanate, Vijayanagar Empire and Mughal Empire
The Delhi Sultanate, the Vijayanagar Empire and the Mughal Empire, the Bhakti Movement and Sufism – Administration, Economy, Society, Religion, Literature, Arts and Architecture.
తెలుగు: ఢిల్లీ సుల్తానులు, విజయనగర సామ్రాజ్యం మరియు మొఘల్ సామ్రాజ్యం, భక్తి ఉద్యమం మరియు సూఫీ ఉద్యమం. పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, సమాజం, మతం, సాహిత్యం, కళలు మరియు వాస్తుశిల్పం.
4. European Trading Companies in India
The European Trading companies in India – their struggle for supremacy – with special reference to Bengal, Bombay, Madras, Mysore, Andhra and Nizam, Governor-Generals and Viceroys.
తెలుగు: భారతదేశంలోని యూరోపియన్ వర్తక సంఘాలు – బెంగాల్, బొంబాయి, మద్రాస్, మైసూర్, ఆంధ్ర మరియు నిజాంపై ప్రత్యేక దృష్టితో ఆధిపత్యం కోసం పోరాటం, గవర్నర్ జనరల్స్ మరియు వైస్రాయ్‌లు.
5. Indian War of Independence of 1857
Origin, Nature, causes, consequences and significance with special reference to concerned State, Religious and Social Reform Movements in 19th century in India and concerned State, India's Freedom Movement, Revolutionaries in India and Abroad.
తెలుగు: 1857 భారత స్వాతంత్ర్య సంగ్రామం – పుట్టుక, స్వభావం, కారణాలు, పర్యవసానాలు, ప్రాముఖ్యత, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక దృష్టితో 19వ శతాబ్దంలో భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక, మత సంస్కరణోద్యమాలు, స్వాతంత్ర్య సమరం, భారతదేశంలోపల, వెలుపల విప్లవకారులు.
6. Mahatma Gandhi and Freedom Movement
Mahatma Gandhi, his thoughts, Principles and Philosophy. Important Satyagrahas, the Role of Sardar Patel, Subash Chandra Bose in Freedom Movement and Post independence consolidation. Dr. B.R. Ambedkar, his life and contribution to making of Indian Constitution, India after Independence – Reorganization of the States in India.
తెలుగు: మహాత్మా గాంధీ ఆలోచనలు, సిద్ధాంతాలు, తత్వం, ముఖ్యమైన సత్యాగ్రహాలు, స్వాతంత్ర్య పోరాటంలో సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్ పాత్ర, స్వాతంత్ర్యానంతరం భారతదేశ పునరేకీకరణ. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, ఆయన జీవితం, రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్ర, స్వాతంత్ర్యం తర్వాత భారతదేశం – భారతదేశంలోని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ.
B. Constitution, Polity, Social Justice and International Relations
1. Indian Constitution
Evolution, features, Preamble, Fundamental Rights, Fundamental Duties, Directive Principles of State Policy, Amendments, Significant Provisions and Basic Structure.
తెలుగు: భారత రాజ్యాంగం: పరిణామం, లక్షణాలు, పీఠిక, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, నిర్దేశక సూత్రాలు, సవరణలు, ముఖ్యమైన నిబంధనలు మరియు మౌలిక నిర్మాణం.
2. Union and States
Functions and Responsibilities of the Union and the States, Parliament and State Legislatures: Structure, Function, Power and Privileges. Issues and challenges pertaining to Federal Structure: Devolution of Power and Finances up to local levels and Challenges therein.
తెలుగు: కేంద్ర, రాష్ట్రాల విధులు మరియు బాధ్యతలు, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు: నిర్మాణం, విధులు, అధికారాలు. సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, సవాళ్లు: స్థానిక సంస్థల స్థాయి వరకు అధికారాలు, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ మరియు వాటి సమస్యలు.
3. Constitutional Authorities
Powers, Functions and Responsibilities – Panchayati Raj – Public Policy and Governance.
తెలుగు: రాజ్యాంగబద్ధ సంస్థలు: అధికారాలు, విధులు మరియు బాధ్యతలు – పంచాయతీరాజ్ – ప్రభుత్వ విధానాలు (పబ్లిక్ పాలసీ) మరియు పాలన.
4. Liberalization, Privatization and Globalization
Impact of Liberalization, Privatization and Globalization on Governance – Statutory, Regulatory and Quasi-judicial bodies.
తెలుగు: పాలనపై సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ ప్రభావం – చట్టబద్ధమైన, నియంత్రణ మరియు పాక్షిక-న్యాయ సంస్థలు.
5. Rights Issues
Human rights, Women rights, SC/ST rights, Child rights etc.
తెలుగు: హక్కుల సమస్యలు – మానవ హక్కులు, మహిళా హక్కులు, SC/ST హక్కులు, బాలల హక్కులు మొదలైనవి.
6. India's Foreign Policy
International Relations – Important Institutions, Agencies and Fora, their structure and mandate – Important Policies and Programmes of Central and State Governments.
తెలుగు: భారతదేశ విదేశాంగ విధానం – అంతర్జాతీయ సంబంధాలు – ముఖ్యమైన సంస్థలు, ఏజెన్సీలు, వివిధ వేదికలు – వాటి నిర్మాణం, అధికార పరిధి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమైన విధానాలు, కార్యక్రమాలు.
C. Indian and Andhra Pradesh Economy and Planning
1. Basic Characteristics of Indian Economy
Basic characteristics of Indian Economy as a developing economy – Economic development since independence, objectives and achievements of planning – NITI Aayog and its approach to economic development – Growth and distributive justice – Economic development, Human Development Index – India’s rank in the world – Environmental degradation and challenges – Sustainable Development – Environmental Policy.
తెలుగు: అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాథమిక లక్షణాలు – స్వాతంత్ర్యం నుండి ఆర్థిక అభివృద్ధి లక్ష్యాలు మరియు ప్రణాళిక యొక్క విజయాలు – నీతి ఆయోగ్, ఆర్థిక అభివృద్ధికి నీతి ఆయోగ్ విధానం – వృద్ధి మరియు న్యాయం – ఆర్థిక అభివృద్ధి, మానవ అభివృద్ధి సూచిక – ప్రపంచంలో భారతదేశ స్థానం – పర్యావరణ క్షీణత మరియు సవాళ్లు – సుస్థిర అభివృద్ధి – పర్యావరణ విధానం.
2. National Income and Demographic Issues
National Income and its concepts and components – India’s National Accounts – Demographic issues – Poverty and Inequalities – Occupational Structure and Unemployment – Various Schemes of employment and poverty eradication – Issues of Rural Development and Urban Development.
తెలుగు: జాతీయ ఆదాయం – దానికి సంబంధించిన భావనలు మరియు విభాగాలు – భారతదేశ జాతీయ గణాంకాలు – జనాభా సంబంధిత అంశాలు – పేదరికం, అసమానతలు – వృత్తిపరమైన నిర్మాణం మరియు నిరుద్యోగం – వివిధ ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన పథకాలు – గ్రామీణాభివృద్ధి మరియు పట్టణాభివృద్ధి అంశాలు.
3. Indian Agriculture and Industry
Indian Agriculture – Irrigation and water – Inputs of agriculture – Agricultural Strategy and Agricultural Policy – Agrarian Crisis and land reforms – Agricultural credit – Minimum Support Prices – Malnutrition and Food Security – Indian Industry – Industrial Policy – Make-in-India – Start-up and Stand-up programmes – SEZs and Industrial Corridors – Energy and Power policies – Economic Reforms – Liberalisation, Privatisation and Globalization – International Trade and Balance of Payments – India and WTO.
తెలుగు: భారతీయ వ్యవసాయం – సాగునీరు, నీరు – వ్యవసాయ పెట్టుబడులు – వ్యవసాయ వ్యూహం, వ్యవసాయ విధానం – వ్యవసాయ సంక్షోభం మరియు భూ సంస్కరణలు – వ్యవసాయ పరపతి – కనీస మద్దతు ధరలు – పోషకాహార లోపం మరియు ఆహార భద్రత – భారతీయ పారిశ్రామిక రంగం – పారిశ్రామిక విధానం – భారత్‌లో తయారీ, స్టార్ట్ అప్ కార్యక్రమాలు – ప్రత్యేక ఆర్థిక మండళ్లు మరియు పారిశ్రామిక కారిడార్లు – ఇంధన, శక్తి విధానాలు – ఆర్థిక సంస్కరణలు – సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ – అంతర్జాతీయ వాణిజ్యం మరియు చెల్లింపుల శేషం – భారతదేశం, ప్రపంచ వాణిజ్య సంస్థ.
4. Financial Institutions
Financial Institutions – RBI and Monetary Policy – Banking and Financial Sector Reforms – Commercial Banks and NPAs – Financial Markets – Instabilities – Stock Exchanges and SEBI – Indian Tax System and Recent Changes – GST and its impact on Commerce and Industry – Centre, States financial relations – Financial Commissions – Sharing of resources and devolution – Public Debt and Public Expenditure – Fiscal Policy and Budget.
D. Science and Technology
Science and Technology
Science and Technology: Nature and Scope of Science & Technology; Relevance of Science & Technology to the day to day life; National Policy on Science, Technology and Innovation; Institutes and Organization in India promoting integration of Science, Technology and Innovation, their activities and contribution; Contribution of Prominent Indian Scientists.
తెలుగు: శాస్త్ర, సాంకేతిక రంగాలు: శాస్త్ర సాంకేతిక రంగాల పరిధి, స్వభావం, నిత్యజీవితంలో శాస్త్ర, సాంకేతిక రంగాల అనువర్తనం, నూతన ఆవిష్కరణలు, శాస్త్ర-సాంకేతిక రంగాలపై జాతీయ విధానాలు.
🟥 GROUP-1 MAINS
Paper–I : General Essay
The candidates are required to attempt three essays, one from each of the three sections, in about 800 words each.
Objective
This paper is designed to test candidate's (i) knowledge / awareness of a variety of Subjects and (ii) their ability to compose a sustained piece of writing in the form of an essay.
Contents
- Current affairs
- Socio-political issues
- Socio-economic issues
- Socio-environmental issues
- Cultural and historical aspects
- Issues related to civic awareness
- Reflective topics
Areas of Testing
- Ability to compose a well-argued piece of writing
- Ability to express coherently and sequentially
- Awareness of the subject chosen
Evaluation / Marking
- Observing established rules and format for essay writing
- Grammatical correctness of expression
- Originality of thought and expression
🟩 ENGLISH LANGUAGE
- ESSAY WRITING
- LETTER WRITING
- PRESS RELEASE / APPEAL
- REPORT WRITING
- VISUAL INFORMATION
- FORMAL SPEECH
- PRECIS WRITING
- READING COMPREHENSION
- ENGLISH GRAMMAR
- TRANSLATION
🟨 TELUGU LANGUAGE
- వ్యాస రచన
- పద్య / కవితా భావ విస్తరణ
- సంక్షిప్త రచన
- అవగాహన / Comprehension
- Formal Speech
- Publicity Media Statements
- లేఖా రచన
- చర్చ / Debate Writing
- దరఖాస్తు రచన
- నివేదిక రచన
- సంభాషణ రచన / Dialogue Skills
- English నుంచి Teluguకి Translation
Debate Writing
సుమారు 150 పదాలు – పత్రికా అంశాలు / వర్తమాన అంశాలు / వ్యక్తిగత అభిప్రాయాన్ని సంపాదకీయంగా రాయడం.
Application Writing
సుమారు 150 పదాలు.
Report Writing
సుమారు 150 పదాలు.
Dialogue Writing / Dialogue Skills
ఇద్దరు వ్యక్తుల మధ్య సుమారు 150 పదాల్లో సంభాషణ. బృంద చర్చ, సమావేశం, నీటి వనరులు, వ్యవసాయం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, విద్య సంబంధిత సమస్యలు.
Translation
English నుంచి Telugu భాషలోకి అనువదించడం.
🔬 PAPER–V : SCIENCE AND TECHNOLOGY
1. Science, Technology and Innovation
Integration of Science, Technology and Innovation for better human life; Science & Technology in everyday life; National Policies on proliferation of Science, Technology and Innovation; India's contribution in the field of Science and Technology. Concerns and challenges in the proliferation and use of science and technology; Role and Scope of Science and Technology in nation building. Major Scientific institutes for Science and technology in AP and India. Major Scientific Institutes for Research and Development in AP and India. Achievements of Indian Scientist in the field of Science and Technology – Indigenous technologies and developing new technologies.
2. Information and Communication Technology (ICT)
Its importance, advantages and challenges; E-governance and India; Cyber Crime and policies to address security concerns. Government of India Policy on Information Technology (IT). IT Development in AP and India.
3. Indian Space Programme
Past, Present and Future; Indian Space Research Organization (ISRO) – its activities and achievements; Satellite Programmes of India and Use of Satellites in different fields like Health, Education, Communication Technology, Weather forecasting affecting human lives; Defence Research and Development Organization (DRDO).
4. Energy Needs, Efficiency and Resources
India's energy needs, efficiency and resources; Clean energy resources; Energy policy of India – Government Policies and Programmes. Conventional and Non-Conventional energy resources. Energy demands, Indian Energy Sciences, Conventional energy powers, Thermal, renewable energy resources, Solar, wind, Bio and waste based, energy policies, Geothermal and Tidal Sources, energy Policies in India, energy security.
Salient features of Nuclear Policy of India; Development of Nuclear programmes in India, Nuclear Policies at the International level and India's stand on them.
5. Development Vs. Nature / Environment
Depletion of Natural Resources – Metals, Minerals – Conservation Policy. Environmental Pollution Natural and Anthropogenic and Environmental degradation. Sustainable Development – possibilities and challenges; Climate Change and Its effect on the world; Climate justice – a global phenomenon; Environment Impact Assessment, Natural Disasters – Cyclones, Earth Quakes, Landslides & Tsunamis – Prediction Management.
Correlation between Health & Environment, Social Forestry, Afforestation and deforestation, Mining in AP and India. Types of Natural resources – renewable and Nonrenewable. Forest resources. Fishery resources. Fossil Fuels – Coal, Petroleum and Natural Gas. Mineral resources. Water resources – Types, Watershed management. Land resources – types of soils and soil reclamation.
6. Environmental Pollution and Solid Waste Management
Sources, impacts and control of air pollution, water pollution and soil pollution. Noise pollution. Solid waste management – Types of solid waste, impacts of solid waste, recycling and reuse. Remedial measures for Soil erosion and Coastal erosion.
Global Environmental issues and role of Information Technology in Environment and Human Health, Ozone layer depletion, Acid rain. Global Warming and its impacts.
Environmental legislation: International Law, Montreal Protocol, Kyoto Protocol, United Nations Framework Convention on Climate Change, CITES. The Environment (Protection) Act 1986, Forest Conservation Act, Wildlife Protection Act. Biodiversity Bill of India – COP 21 – Sustainable Development Goals – National Disaster Management Policy, 2016 of India and Disaster Management initiatives in India. White Revolution, Green Revolution, and Green Pharmacy.
7. Biotechnology and Nanotechnology
Nature, Scope and Applications of Biotechnology and Nanotechnology in India; Ethical, Social and Legal concerns, Government policies; Genetic engineering, issues related to it and its impact on human life. Bio-diversity, fermentation, Immuno-diagnosis techniques.
8. Human Diseases
Human diseases – microbial infections. Common infections and preventive measures. Introduction to bacterial, viral, protozoal and fungal infections. Basic knowledge of infections – diarrhoea, dysentery, cholera, tuberculosis, malaria, viral infections like HIV, Encephalitis, Chikungunya, bird flu – preventive measures during outbreaks.
Introduction to Genetic Engineering and Biotechnology. Basic concepts of genetic engineering. Tissue culture methods and applications. Biotechnology in agriculture – Bio-pesticides, Bio-fertilizers, Bio-fuels, Genetically modified crops. Animal husbandry – transgenic animals.
Vaccines: Introduction to immunity, Fundamental concepts in vaccination, Production of Modern Vaccines (production of Hepatitis vaccine).
9. Intellectual Property Rights
Issues related to Intellectual Property Rights in the field of Science and Technology. Promotion of Science in AP and India.
Social Plugin