NISHTHA Secondary Level Training Courses Joining Enrolment Links
First 3 courses of NISHTHA Secondary starts from 01-08-2021
SAMAGRA SHIKSHA-SIEMAT NISHTHA SECONDARY LEVEL Teachers' and School Heads of Secondary Schools From class 9th to 12th 12 Generic Courses, 7 Subject specific courses (Any one course has to be selected) 01-08-2021 to 31-12-2021.
NISHTHA Secondary courses in DIKSHA:
- 1 -Curriculum and Inclusive Education, Generic Course
- 2 -Integration of ICT in Teaching, Learning and Assessment, Generic Course
- 3 -Developing Personal-Social Qualities for Facilitating Holistic Development of Learners.
- Enrolment into the course stats from 01-08-2021.
- Enrolment into the courses ends on 25-08-2021.
- Teachers has to complete three courses in one-month i.e., 01-08-2021 to 31-08-2021, prior to enroll into the courses teachers has to ready with installed DIKSHA app in their mobile.
- Teachers can select any one of the mediums to complete the course.
- After enrolling into course, one has to complete it.
- NISHTHA 2.0 SCHEDULE
- మన రాష్ట్రంలో 9 నుండి 12 తరగతులు భోధిస్తున్న అన్ని సబ్జెక్ట్ ల ఉపాద్యాయులు Diksha app డౌన్లోడ్ చేసుకొని తమ ఫోన్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ పూర్తి చేయవలెను.
- నిష్టా శిక్షణలో మొదటి 3 కోర్సుల్లో జాయిన్ అగుటకు లింక్స్ ఇవ్వబడినవి.
- ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం లలో ఎదో ఒక మీడియం ఎంచుకుని కోర్స్ పూర్తి చేయ వచ్చు. GSR INFO - www.gsrmaths.in
- 1.8.2021 నుండి 25.8.2021 మధ్య ఇవ్వబడిన లింక్స్ ద్వారా కోర్స్ లో జాయిన్ కావలసి ఉంటుంది.
- కోర్స్ వ్యవధి 1.8.2021 నుండి 31.8.2021 వరకు
- ప్రతి మంగళ, బుధ, గురు వారాలలో NCERT వారి అధికారిక యూట్యూబ్ చానల్ నందు ప్రత్యక్ష ప్రసారం 5pm నుండి 6pm వరకు ఉంటుంది.
-------------------------------------------------------
NISHTHA 2.0 COURSES 10, 11, 12 Joining Enrolment Links
- 01.11.2021 నుండి ప్రారంభం అగు నిష్ఠా 10, 11, 12 కోర్సెస్ లింక్స్
- 25.11.2021 లోపు కోర్సు లో జాయిన్ కావలెను.
- 31.11.2021 లోపు మాడ్యూల్స్ పూర్తి చేయవలెను.
10, 11, 12 Courses Enrolment Links:
Course 10: స్కూల్ బేస్డ్ అసెస్‌మెంట్ School Based Assessment Links↴
Course 11: పాఠశాల విద్యలో పథకాలు Initiatives in School Education Links↴
Course 12: బొమ్మల ఆధారిత బోధనా శాస్త్రం Toy Based Learning Links↴
--------------------------------------------------------
NISHTHA 2.0 COURSES 7, 8, 9 Joining Enrolment Links
- 01.10.2021 నుండి ప్రారంభం అగు నిష్ఠా 7, 8, 9 కోర్సెస్ లింక్స్
- 25.10.2021 లోపు కోర్సు లో జాయిన్ కావలెను.
- 31.10.2021 లోపు మాడ్యూల్స్ పూర్తి చేయవలెను.
7, 8, 9 Courses Enrolment Links:
Course 7: పాఠశాల ప్రక్రియలో లింగభావనను సమగ్ర పరచడం Integrating Gender in Schooling Processes Links↴
English Medium|Telugu Medium|Urdu Medium
Course 8: పాఠశాల నాయకత్వం - భావనలు మరియు అనువర్తనాలు School Leadership: Concepts and Applications Links↴
English Medium|Telugu Medium|Urdu Medium
Course 9: వృతి విద్య Vocational Education Links↴
English Medium|Telugu Medium|Urdu Medium
--------------------------------------------------------
1, 2, 3 Courses Enrolment Links:
Course 1: Curriculum and Inclusive Education Links↴
Course 2: Integration of ICT in Teaching, Learning g and Assessment Links↴
Course 3: Developing Personal-Social Qualities for Facilitating Holistic Development of Learners Links↴
--------------------------------------------------------
NISHTHA 2.0 COURSES 4, 5, 6 Joining Enrolment Links
- 01.09.2021 నుండి ప్రారంభం అగు నిష్ఠా 4, 5, 6 కోర్సెస్ లింక్స్
- 25.09.2021 లోపు కోర్సు లో జాయిన్ కావలెను.
- 30.09.2021 లోపు మాడ్యూల్స్ పూర్తి చేయవలెను.
4, 5, 6 Courses Enrolment Links:
Course 4: కళ ఆధారిత అభ్యసనం Art Integrated Learning Links↴
English Medium|Telugu Medium|Urdu Medium
Course 5: Understanding Secondary Stage Learners మాధ్యమిక దశలోని విద్యార్థులను అర్థం చేసుకోవడం Links↴
English Medium|Telugu Medium|Urdu Medium
Course 6: Health and well being ఆరోగ్యం మరియు శ్రేయస్సు Links↴
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍