టెన్త్ పరీక్షా ఫలితాలు 06.06.2022 సోమవారం విడుదల.
టెన్త్ ఫలితాల్లో 67.26% ఉత్తీర్ణత
78.3 %తో ప్రకాశం మొదటిస్థానం
49.7 %తో అనంతపురం చివరిస్థానం
వచ్చేనెల జూలై 6 నుండి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు
రేపటి జూన్ 7 నుండి ఫీజు చెల్లించుకోవచ్చు
పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి
ఫలితాల్లో ప్రకాశం ప్రథమ స్థానం, అనంతపురం ఆఖరిస్థానం
ఫలితాల్లో 78.3 శాతంతో ప్రథమ స్థానంలో ప్రకాశం జిల్లా
ఫలితాల్లో 49.7 శాతంతో ఆఖరిస్థానంలో అనంతపురం జిల్లా
100% పాస్ సాధించిన 797 స్కూళ్లు
0% లో 71 స్కూళ్లు
Rc.No: 36/J-1/2022 Dated: 05-06-2022
PRESS NOTE
It is hereby informed that the Individual results & School-wise results of the Candidates who have appeared for the SSC Public Examinations, April-2022 will be released by Sri. Botsa Satyanarayana Garu, Hon'ble Minister for Education, Government of Andhra Pradesh and officials on 06-06-2022(Monday) at 12:00 Noon at Gateway Hotel (Vivanta), MG Road, Vijayawada
Consequent on the release of results, the students can check their individual results from the official website "www.results.bse.ap.gov.in".
పదవ తరగతి పరిక్షా ఫలితాలు... 06.06.2022 ఉదయం 12 గంటలకు విడుదల.
06.06.2022 మధ్యాహ్నం 12 గంటలకు పరిక్షా ఫలితాలను విడుదల చేయనున్న పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్.
ఫలితాల తర్వాత విద్యాసంస్థలు ర్యాంకులను ప్రకటనల రూపంలో ఇవ్వొద్దని హెచ్చరించిన ప్రభుత్వం,నిబంధనలు ఉల్లంఘిస్తే...జైలు శిక్ష విధిస్తామని పేర్కొంది.
AP SSC 10th Class Result 2022 using roll number links
Download Student wise result, Marks Memo soon
Download School wise result, Marks Memo soon
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍