AP EAPCET Results 2022: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల....రిజల్ట్ చెక్ చేసుకొనే డైరెక్ట్ లింక్ ఇదే
AP EAMCET Results 2022: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ ఫలితాలు (AP EAPCET Results) జులై 26న విడుదలకానున్నాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) విజయవాడలో ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు ఈ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీ విడుదలైన విషయం తెలిసిందే.
AP EAMCET Answer Key 2022: ఏపీ ఎంసెట్ ఆన్సర్ కీ విడుదల:
AP EAPCET 2022 Answer Key: ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ ఆన్సర్ కీ మంగళవారం (జులై 12) విడుదలైంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2022) ఈ నెల 4 నుంచి 12 వరకు జరిగిన విషయం తెలిసిందే. 4 నుంచి 8 వరకు ఇంజనీరింగ్ (Engineering) పరీక్ష.. 11 నుంచి 12 వరకు అగ్రికల్చర్ (agriculture), ఫార్మసీ (Pharmacy) పరీక్ష నిర్వహించారు.
ఈ పరీక్ష కోసం రాష్ట్రంలో 120, తెలంగాణలో 2 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 3 లక్షల 84 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే.. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియెట్ మార్కుల వెయిటేజీని ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో AP EAPCET 2022లో మెరిట్ ర్యాంకులు పూర్తిగా సెట్ పరీక్షల మార్కుల ఆధారంగానే ఇవ్వనున్నారు.

HOW TO CHECK AP EAPCET RESULTS STEP BY STEP
AP EAMCET ఫలితాల వెబ్‌సైట్‌ను సందర్శించండి, sche.ap.gov.in.
EAMCET ఫలితాలు 2022 లింక్‌పై క్లిక్ చేయండి.
మీరు కొత్త ట్యాబ్‌కు మళ్లించబడతారు.
లాగిన్ ఫారమ్‌లో మీ వివరాలను నమోదు చేయండి.
సమర్పించు బటన్‌పై క్లిక్ చేయండి.
AP EAMCET ఫలితాలు 2022 మీ స్క్రీన్‌లో ప్రదర్శించబడతాయి.
భవిష్యత్తు ప్రయోజనాల కోసం ఫలితాల కార్డును చూడండి మరియు డౌన్‌లోడ్ చేయండి.
AP EAPCET (Agriculture & Pharmacy) 2022 Results click here
APEAPCET Engineering Result 2022 click here
ENGINEERING
AGRICULTURE AND PHARMACY
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍