✍ *Base line paper valuation*
💢22 నుండి 25 వ తేదీ వరకు జరిగిన బేస్ లైన్ పరీక్షలలో లెవెల్ 4 లెవెల్ 5 లో ఉన్న విద్యార్థులందరికీ ఈరోజు రాత పరీక్ష నిర్వహణ.
💢పేపర్స్ పాఠశాలలోనే భద్రపరచాలి.
💢మార్కులను మాత్రం student information site లో అప్లోడ్ చేయాలి.
💢రాత పరీక్షలో విద్యార్థులకు మార్క్స్ వేయకూడదు.
💢కేవలం స్థాయి మాత్రమే ఇవ్వాలి
✅రాత పరీక్ష లో ఏమి రాయకపోతే స్థాయి 1,.
✅అన్ని రాసి అన్ని తప్పులు అయితే స్థాయి 2 ,
✅రెండు మాత్రమే కరెక్ట్ అయితే స్థాయి 3 అని ,
✅అన్ని కరెక్ట్ అయితే స్థాయి 4 అని స్థాయి లు మాత్రమే ఇవ్వాలి.
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍