*ఆగస్ట్ నెలలో పాఠశాలలకు సెలవులు.*
🐟Working Days:22.
🦋Holidays:09.
1️⃣07-08-2022 (ఆదివారం)
2️⃣08-08-2022 (మొహరం)
3️⃣13-08-2022 (రెండవ శనివారం)
4️⃣14-08-2022 (ఆదివారం)
5️⃣15-08-2022 (🇮🇳🇮🇳🇮🇳)
6️⃣18-08-2022 (శ్రీ కృష్ణ జన్మాష్ఠమి)
*_అకడమిక్ క్యాలెండర్ ప్రకారం_* కానీ ఈ రోజు సెలవు ఉండకపోవచ్చు.
7️⃣21-08-2022 (ఆదివారం)
8️⃣28-08-2022 (ఆదివారం)
9️⃣31-08-2022 (వినాయక చవితి)
*గమనిక*:05-08-2022 (వరలక్ష్మీ వ్రతం) OH
_G.O.Rt.No:1997,GA (Poll-B)Dept-Dt:26-11-2021 _05-08-2022_ *ప్రకారం ఆప్షనల్ హాలిడే ఇచ్చే అవకాశం ఉంది*.
*Optional Holidays ఇస్తే,ఇంకో(ఆదివారం/రెండవ శనివారం) సెలవు రోజు పని చేయాలి*( అకడమిక్ క్యాలెండర్ ప్రకారం)
*శ్రీ కృష్ణ జన్మాష్ఠమి*
*_19-08-2022 (శుక్రవారం)_*
G.O.Rt.No:1997,GA (Poll-B)Dept-Dt:26-11-2021 ప్రకారం *_19-08-2022 సెలవు_*
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍