*Inspire Awards Manak Nominations 2022-23*
👉 20222- 23 విద్యా సంవత్సరానికి సంబంధించి నామినేషన్లు ప్రారంభం అయినవి.
👉 ముందుగా స్కూల్ అథారిటీ లో login అవుటకు మీ మీ Application Id లతో Forgot Password ఆప్షన్ ద్వారా కొత్త password ను రీసెట్ చేసుకోవలెను. (Passwords అన్నీ నేషనల్ అథారిటీ రీసెట్ అయి ఉన్నాయి. కనుక ముందుగా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం తప్పనిసరి.)
Password రీసెట్ చేసుకొనుటకు https://youtu.be/vbcqtUDfd0o ఈ లింక్ ద్వారా సమాచారం పొందండి.
👉 తదుపరి మిగతా ప్రాసెస్ అంతా Same. అందులో ఎటువంటి మార్పు లేదు.
👉 బ్యాంక్ అకౌంట్ వివరాలు మాత్రం ఖచ్చితంగా విద్యార్థి పేరుతో కరెక్ట్ గా match అయ్యేలా జాగ్రత్త వహించండి. సదరు బ్యాంక్ అకౌంట్ ఆక్టివ్ స్టేటస్ లో ఉండేలా చూడండి.
👉 ఆన్లైన్ నందు నామినేషన్లు సబ్మిట్ చేయుటకు September, 15, 2022 చివరి తేది. సకాలంలో Nominations సబ్మిట్ చేసి సర్వర్ కష్టాలను అధిగమించండి.
✍️ District Science Officer
SPSR Nellore District.
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍