Type Here to Get Search Results !

28Th AUGUST 2022 DAILY CURRENT AFFAIRS FREE ONLINE TEST

quiz in Javascript

28Th AUGUST 2022 DAILY CURRENT AFFAIRS FREE ONLINE TEST

అన్ని పోటీ పరీక్షల ప్రత్యేకం/ Use For All Compitative Exams

• ఈరోజు   జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అన్ని అంశాలలో కరెంట్ అఫైర్స్ కవర్ ను చేస్తూ క్రింది ఆన్లైన్ టెస్ట్ ను రూపొందించడం జరిగింది. ఈరోజు కరెంట్ అఫైర్స్ తెలుసుకోవడానికి మరియు ప్రాక్టీస్ చేయడానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ క్రింది ఆన్లైన్ టెస్ట్ ను రాయడానికి ప్రయత్నించగలరు.



• కరెంట్ అఫ్ఫైర్స్ లో ఉండే అంశాలు:
1. అంతర్జాతీయ అంశాలు

2. జాతీయ అంశాలు

3. రాష్ట్రీయ అంశాలు

4. బ్యాంకింగ్ మరియు ఆర్థిక రంగం అంశాలు

5. రక్షణ రంగం అంశాలు

6. నివేదికలు & సూచీలు

7. క్రీడా విశేషాలు

8. అవార్డులు – గ్రహీతలు

9. పుస్తకాలు – రచయితలు

10. ముఖ్యమైన తేదీలు – ప్రత్యేకతలు

11. వ్యక్తులు – మరణాలు

12. వార్తల్లోని వ్యక్తులు

13. వార్తల్లోని ప్రదేశాలు

14. కమిటీలు – కమిషన్లు

15. నియామకాలు

16. సైన్స్ అండ్ టెక్నాలజీ

17. వార్తల్లో రాష్ట్రాలు

18. సదస్సులు – సమావేశాలు

19. జాబితాలు – నివేదికలు

20. ఆవిష్కరణలు


Whatsapp Group: JOIN

Telegram Group: JOIN

 
•ఈ ఆన్లైన్ టెస్ట్ ను రాయడానికి ముందు కొన్ని సూచనలు:
1. మొత్తం పది ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో 4 ఆప్షన్స్ ఉంటాయి.

2. ప్రశ్నను జాగ్రత్తగా చదివి నాలుగు ఆప్షన్స్ లో మీరు సరైన సమాధానం అనుకునే ఒక ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.
ఎంపిక చేసుకున్న వెంటనే మీ యక్క ఆన్సర్
 కరెక్ట్ అయితే గ్రీన్ కలర్ లో తప్పయితే రెడ్ కలర్ లో చూపిస్తుంది
3. ఇలా మొత్తం ప్రశ్నలన్నింటికి మీయొక్క సమాధానాన్ని ఎంపిక చెయ్యాలి.

4. ప్రశ్నలన్నీ పూర్తయ్యాయి అనుకున్నప్పుడు చివరి ప్రశ్న క్రింద ఉండే “సబ్మిట్” బటన్ ను క్లిక్ చేయాలి.

5. సబ్మిట్ బటన్ పై చేసిన వెంటనే టెస్టులో మీరు పొందిన స్కోరు వివరాలను తెలుసుకోవచ్చు

6. మీరు మళ్లీ ఇదే పరీక్ష రాయాలనుకుంటే సరైన సమాధానాలు క్రింద “రీటేక్ క్విజ్” అనే బటన్ పై క్లిక్ చేస్తే మీరు మరల ఇదే పరీక్షను క్రొత్తగా రాయవచ్చు.

8. ఈ ఆన్లైన్ టెస్ట్ ను ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా ఏ విధమైన పాస్వర్డ్ లేకుండా, ఏవిధమైన డబ్బులు చెల్లించకుండా ఉచితంగా రాయవచ్చు.

7. ఈ క్రింది ఆన్లైన్ టెస్ట్ లో ప్రశ్నలలో గాని, ఆప్షన్స్ లో గాని ఏవైనా అక్షర దోషాలు, ఇతర దోషాలు ఉన్నట్లయితే దయచేసి మీ మంచి మనసుతో క్షమిస్తారని ఆశిస్తున్నాము.

8. మీ యొక్క సమయాన్ని వెచ్చించి అన్ని సూచనలు చదివినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇక మీ యొక్క పరీక్షను ప్రారంభించగలరు.. విజయీభవ.

DAILY CURRENT AFFAIRS FREE ONLINE TESTS

28 Th AUGUST 2022 CURRENT AFFAIRS ONLINE TEST

POWERED BY WWW.SIKKOLUTEACHERS.COM

Question of

Good Try!
you Got out of answers correct!
That's

Right click is disabled for this website.
Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to join group and chat...