Type Here to Get Search Results !

AP SCHOOLS FORMATIVE AND SUMMATIVE EXAMS DATES 2022-23

✍️ ✍️ *పరీక్షల తేదీలు..* ✍️ ✍️
         
 ఏపీలో స్కూళ్లలో జరిగే పరీక్షలకు సంబంధించిన తేదీలను విద్యాశాఖ ప్రకటించింది.

➡️ ఫార్మేటివ్ -1 : సెప్టెంబర్ 7,8,9 తేదీల్లో..

➡️ ఫార్మేటివ్ -2 : అక్టోబర్ 13,14,15 తేదీల్లో..

➡️ సమ్మేటివ్ - 1 : నవంబర్ 21 నుంచి 30 వరకు..

➡️ ఫార్మేటివ్ - 3 : జనవరి 19,20,21..

➡️ ఫార్మేటివ్ - 4 : ఫిబ్రవరి 6,7,8.. తేదీల్లో

➡️ టెన్త్ ఫ్రీఫైనల్ : ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకు..

➡️ సమ్మేటివ్ - 2 : ఏప్రిల్ 13 నుంచి 27 వరకు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
Right click is disabled for this website.
Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to join group and chat...