Type Here to Get Search Results !

AP YSR Nethanna Nestham Payment Status Check 2022

AP YSR Nethanna Nestham Payment Status Check 2022

ఏపీ వైఎస్సార్ నేతన్న నేస్తం పేమెంట్ స్టేటస్ వివరాలు 

Step 1. క్రింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేయండి 

CLICK HERE TO CHECK నేతన్న నేస్తం పేమెంట్ స్టేటస్

Step 2: Scheme దగ్గర YSR Nethanna Nestham అని ఎంచుకోండి.





Step 3: Year దగ్గర 2022-23 అని ఎంచుకోండి





Step 4: UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ ని ఎంటర్ చేయండి





Step 5: UID పక్కనే ఉన్న అంకెలను అదే విధంగా పక్కనే ఉన్న enter captcha బాక్స్ లో టైపు చేయండి . తరువాత GET OTP బటన్ పైన క్లిక్ చేయండి





Step 6: Get otp పైన క్లిక్ చేయాలనే ఈ విధంగా మెసేజ్ చూపిస్తుంది. OK పైన క్లిక్ చేయండి





Step 7: తరువాత కింది విధంగా OTP Sent Successfully అని వస్తుంది . OK పైన క్లిక్ చేయండి



Step 8: తరువాత మీ ఫోన్ కి వచ్చే OTP ని యధావిధిగా OTP లో ఎంటర్ చేసి వెరిఫై OTP పైన క్లిక్ చేయండి





Step 9: తరువాత కింది విధంగా మెసేజ్ చూపిస్తుంది . OK అని క్లిక్ చేయండి





Step 10: చివరగా status లో Success ఉంటె remarks లో ఏ బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది. Approved అని ఉంటె మీకు ఒకటి లేదా రెండు రోజుల్లో అమౌంట్ పడుతుంది ఆ తరువాత success గా మారిపోతుంది


Note: Status లో fail ఉంటె Remarks లో ఎందుకు ఫెయిల్ అయిందో చూపిస్తుంది

Right click is disabled for this website.
Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to join group and chat...