MANNU DISTANCE EDUCATION NOTIFICATION ,APPLY ONLINE2022-23
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మను) దూరవిద్యా కేంద్రం నిర్వహిస్తున్న కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఉర్దూ మధ్యమంలో దూరవిద్యావిధానం ద్వారా డిగ్రీ, పీజీ, డిప్లమా, సర్టిఫికెట్ కోర్సులను వర్సిటీ నిర్వహిస్తోంది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలను చేపట్టారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను అక్టోబరు 20లోపు సమర్పించాల్సి ఉంటుందని దూర్యవిద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ రజా ఉల్లాఖాన్ తెలిపారు. అక్టోబరు 31వ తేదీలోపు అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 040-23008463, 23120600 నంబర్లలో సంప్రదించాలని కోరారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. MANNU DISTANCE EDUCATION NOTIFICATION ,APPLY ONLINE2022-23
August 02, 2022
Tags
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍