OU Ph.D entrance exam notification 2022
ఉస్మానియా విశ్వవిద్యాలయ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ ఆగస్టు 1న విడుదలైంది. పరీక్ష రాసేందుకు రెగ్యులర్ లేదా దూరవిద్యలో జనరల్ విద్యార్థులు 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని వర్సిటీ ప్రవేశాల విభాగం ప్రకటించింది.
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍