Post Graduate Institute of Medical Education and Research (PGIMER) RECRUITMENT FOR FILLUP VARIOUS RESIDENTS VACANCIES
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(పీజీఐఎంఈఆర్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 08
* సీనియర్ రెసిడెంట్లు.
విభాగం: అనెస్థేషియా.
అర్హత: ఎండీ ఉత్తీర్ణత.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక: పీజీఐఎంఈఆర్, చండీగఢ్.
ఇంటర్వ్యూ తేది: 29.08.2022.
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍