Type Here to Get Search Results !

AP SAMAGRA SIKSHA GUNTUR: EK BHARAT SHRESTA BHARATH QUIZ GOOGLE FORM


AP SAMAGRA SIKSHA GUNTUR: EK BHARAT SHRESTA BHARATH QUIZ GOOGLE FORM

సమగ్ర శిక్ష , రాష్ట్ర కార్యాలయము ఆదేశాల మేరకు మన జిల్లాకు సంబందించి EK BHARAT SHRESTA కార్యక్రమములో భాగంగా జిల్లా లోని అన్నిపాఠశాలలోని విద్యార్ధిని, విద్యార్ధులు  ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ ప్రశ్నావళి Sep 2022  ను పూర్తి చేయవలసివునది. కావున MISs,DEOPs,MLAs మరియు CRPs లందరూ జిల్లా లోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ( 1 నుండి 10 ) ప్రధానోపాద్యాయులకు వ్యక్తి గతముగా ఫోన్ చేసి విధిగా ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ ప్రశ్నావళిని  విద్యార్ధిని, విద్యార్ధుల చేత పూర్తి చేయించవలసినదిగా ఆదేశించడమైనది.


DEO& EX OFFICIO DPC 
AND APC (FAC)  SS GUNTUR



🌹
Right click is disabled for this website.
Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to join group and chat...