AP NMMS ONLINE TESTS -7TH-SOCIAL- LEARNING THROUGH MAPS
👉 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం ఈ ఏడాది డిసెంబర్ 3వ తేదీ నాడు జరగబోవు AP NMMS 2023 పరీక్ష నందు విజయం సాధించేందుకై వందరోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఉచిత టెస్ట్ సిరీస్ ని ప్రారంభించడం జరిగింది. విద్యార్థులు తేదీలు వారీగా సిలబస్ ను ప్రిపేర్ అయ్యి AP NMMS ONLINE TESTS రాయడం ద్వారా పాఠ్యాంశం ఏ మేరకు అవగాహన అయింది. ముఖ్యమైన ప్రశ్నలు ఏమిటో అన్న విషయం అవకతమవుతుంది.
👉 ఉపాధ్యాయ మిత్రులు కూడా ఈ సమాచారాన్ని వీలైనంతవరకు AP NMMS 2023 TEST ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు చేరవేయడం ద్వారా వారికి ప్రిపరేశంలో ఎంతో సహాయం చేసిన వారవుతాం.
👉 100 రోజుల సిలబస్ షీట్ ఆధారంగా టెస్టులు పోస్ట్ చేయబడతాయి. ఒకసారి పోస్ట్ చేసిన టెస్ట్ మెయిన్ పరీక్ష పూర్తయినంతవరకు ఎన్నిసార్లైనా ఉచితంగా రాసుకునేటట్లు వీలు కల్పించడం జరిగింది.
👉 ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ టెస్ట్లు రూపొందించడం జరిగింది. మన మిత్రులకు ఈ టెస్ట్లను షేర్ చేసి వారి ప్రిపరేషన్ తోడ్పడదాము.
డైలీ టెస్ట్ కోసం జాయిన్ కావాల్సిన AP NMMS ONLINE TESTS WHATSAPP GROUP- CLICK HERE
NMMS FREE ONLINE TESTS
7th CLASS SOCIAL STUDIES-3. పటాల ద్వారా అధ్యయనం
Powered By WWW.SIKKOLUTEACHERS.COM
Question of
Good Try!
You Got out of answers correct!
That's
➥ ఈ టెస్టులను కూడా రాశారా?ఇదివరకే రాసి ఉంటే మరో సారి రాయండి.బిట్స్ పై పూర్తి ప్రావీణ్యం సంపాదించండి. రాయక పోతే ఇప్పుడు రాయండి. తప్పక ఉపయోగ పడతాయి👇
AP NMMS-2023 FREE ONLINE TEST SERIES | ||||
100 DAYS PREPARATION PLAN | ||||
DAY | DATE | SAT - TOPICS | MAT -TOPICS | ONLINE TEST |
DAY-01 | 8/26/2023 | 1st Lesson The Universe and The Earth | ||
DAY-02 | 8/27/2023 | 2nd Lesson Forests | ||
DAY-03 | 8/28/2023 | 3rd Lesson Learning Through Maps | ||
DAY-04 | 8/29/2023 | 4th Lesson Delhi Sultanate |
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍