Type Here to Get Search Results !

JVD:JAGANANNA VIDYA DEVENA PAYMENT STATUS CHECK 2023


ఈ నెల 28న చిత్తూరు జిల్లా నగరిలో పర్యటనలో భాగంగా జగనన్న విద్యా దీవెన 2022-23 సంవత్సర 3rd క్వార్టర్ అమౌంట్ విడుదల చేసిన ముఖ్యమంత్రి.


Step 1. క్రింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేయండి

JAGANANNA VIDYA DEVENA PAYMENT STATUS CHECK 2023

Step 2. పై లింక్ లో login బటన్ పైన క్లిక్ చేయండి


Step 3: తరువాత User ID లో మీ 12 అంకెల ఆధార్ ఎంటర్ చేయండి


Step 4: పాస్వర్డ్ దగ్గర మీ password ఎంటర్ చేయండి. మీరు మొదటి సారి లాగిన్ అవుతుంటే లేదా password మర్చిపోతే నెక్స్ట్ స్టెప్ లో ఇచ్చిన విదంగా కొత్త పాస్వర్డ్ generate చేసుకోవాలి .





Step 5: పాస్వర్డ్ దగ్గర మీ password ఎంటర్ చేసి , Capcha లో ఉన్నవి అదే విదంగా type చేసి signin బటన్ పైన క్లిక్ చేయండి




Step 6: లాగిన్ అయ్యాక VIEW/PRINT SCHOLORSHIP APPLICATION STATUS ఆప్షన్ పైన క్లిక్ చేయండి

Step 7: తరువాత Application Id దగ్గర పైన ఉన్న లేటెస్ట్ మరియు సరైన విద్యా సంవత్సరాన్ని ఎంచుకోండి . ఎంచుకొని Get Application Status పైన క్లిక్ చేయండి

Step 8: క్రిందికి scroll చేస్తే మీకు ఈ విధంగా విద్యా దీవెన [RTF ] మరియు వసతి దీవెన [MTF ] స్టేటస్ చూపిస్తాయి

పై విధంగా Payment Status లో Success ఉంటె Release bank details లో ఏ బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది .
Bill Approved ఉండి పేమెంట్ స్టేటస్ ఇంకా అప్డేట్ కానీ వారికి ఒకటి లేదా రెండు రోజులలో అమౌంట్ పడుతుంది . ఆ తర్వాత నే స్టేటస్Success గా మారుతుంది.
Quarter wise పేమెంట్ డీటెయిల్స్ మీరు చూడవచ్చు


Note: ముఖ్య గమనిక : అమౌంట్ రిలీజ్ చేసాక లేటెస్ట్ క్వార్టర్ అమౌంట్ చూపించడానికి టైం పడుతుంది.


Right click is disabled for this website.
Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to join group and chat...