ఏపీ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) నిర్వహణలో ఉన్న భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహిత విద్యా రీసోర్స్‌పర్సన్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.
![]() |
AP SSA RECRUITMENT 2023 FOR BHAVITHA INCLUSIVE EDUCATION RESOURCE PERSONS |
దరఖాస్తు రుసుం రూ.100 కాగా.. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించరు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి 18-42 ఏళ్లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడు, దివ్యాంగులకు పదేళ్లు చొప్పున సడలింపు ఇచ్చారు. జిల్లాల వారీగా పోస్టుల ఖాళీలు, విద్యార్హతల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచిన పూర్తి నోటిఫికేషన్‌ద్వారా పొందొచ్చని శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థుల మెరిట్ లిస్ట్ జాబితాకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు.
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍