Type Here to Get Search Results !

ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ 2022-23 విద్యా సంవత్సరానికి 6, 7, 8 తరగతులలో లభ్యమగు ఖాళీలలోప్రవేశము కొరకు మార్గదర్శ కాలు

*ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ*

*2022-23 విద్యా సంవత్సరానికి 6, 7, 8 తరగతులలో లభ్యమగు ఖాళీలలో
ప్రవేశము కొరకు మార్గదర్శ కాలు*

*ఆంధ్ర ధ్రదేశ్ గురుకుల విద్యా లయాల సంస్థ చే నడుపబడుచున్న పాఠశాలలలో
 
2022-23 విద్యా సంవత్స రానికి గాను 6, 7, 8 తరగతులలో సాధారణ (General) గురుకుల
పాఠశాలలో మరియు మైనారిటీ (Minority) గురుకుల పాఠశాలలో
 వివిధ రిజర్వే షన్ వారీగా 
కేటగిరీలో లభ్యమగు ఖాళీలను నింపుటకు ఆటోమేటెడ్ రాండమ్ సెలక్షన్ పద్ధతి
(లాటరీ పద్ధతి) ద్వార తేది 05-07-2022 న ఎాంపిక చేసి, ఎంపికైన వారికి పాఠశాలల 
కేటాయాంపు జరుగును
అభ్యర్థులకు సూచనలు


Right click is disabled for this website.
Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to join group and chat...