మారి పోనున్న పాఠశాలల *"తల"* రాతలు (Name Boards)
ఆంధ్ర లోని పాఠశాలల పేర్లు మారనున్నాయి.
గతంలో మాదిరిగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల , మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాం అనే పేర్లు మారనున్నాయి.
ఇక మీదట పాఠశాలకు పౌండేషన్ స్కూల్ ' పౌండేషన్ ప్లస్ స్కూలు అని ఆంగ్లం లో వ్రాయనున్నారు. 2022-2023 విద్యా సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమం పూర్తి స్థాయిలో అమలు పరిచే దిశలో ఈ మార్పులు చేయనున్నారు.
ఇందులో భాగంగానే ఉపాద్యాయులకు Dress code ను నిర్ణయించనున్నారు FS పాఠశాలల ఉపాద్యాయులలకు ఒక రక మైన Uniform, FPS ఉపాద్యాయులకు ఒక రకమైన ఉన్నత పాఠశాలల వర్గ లా ఉపాద్యాయులకు మరో రకమైన Uniform లను ప్రతిపాదనించ నున్నారు.
ఉపాద్యాయినులకు పంజాబి Dress code ప్రతి పాదన ఉంది.
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍