ఆంధ్రప్రదేశ్ టెట్ (AP TET 2022) కు సంబంధించిన హాల్ టికెట్లను అధికారులు కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అభ్యర్థులు
https://aptet.apcfss.in/ వెబ్ సైట్ నుంచి నేరుగా తమ
హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆగస్ట్ నెల 6 నుంచి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
టెట్ ఎగ్జామ్ (AP TET 2022 Exam) కు సంబంధించిన
పేపర్- 1A,2A పరీక్షను (TET Paper 1) నిర్వహించనున్నారు. మధ్యాహ్నం
పేపర్ 1B,2B గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
పేపర్- 2 (TET Paper 2) పరీక్ష ఉంటుంది. అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. భారీగా అభ్యర్థులు నమోదు చేసుకోవడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది.
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍