AP TET HALL TICKETS DOWNLOAD DIRECT LINK
AP TET HALL TICKETS DOWNLOAD STEPS
Step 1: మొదటగా అధికారిక వెబ్ సైట్ https://aptet.apcfss.in/ ను ఓపెన్ చేయాలి.
Step 2: హోం పేజీలో విభాగంలో CANDIDATE LOGIN అనే ఆప్షన్ కనిపిస్తుంది.
Step 3: అభ్యర్థులు ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ Candidate Id, డేట్ ఆఫ్ బర్త్,CAPTCHA CODE నమోదు చేసి login అవ్వాల్సి ఉంటుంది.
Step 4: అభ్యర్థులు ఆ వివరాలను నమోదు చేసి HALLTICKETS ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5: దీంతో మీ హాల్ టికెట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. హాల్ టికెట్ ను పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్ లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి.
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍