*ఆధార్ లేని పిల్లలను చైల్డ్ ఇన్ఫో నందు నమోదు చేయడానికి అవకాశం వుంది* .
🍁 చైల్డ్ ఇన్ఫో పోర్టల్ నందు Aadhar EID ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.
🍁 మొదటి 14 అంకెలు 12341234554321 లాగా ఏవైనా అంకెలు తీసుకోవలెను.
🍁 తర్వాత 8 అంకెలు 26102020, అనగా అక్టోబర్ నెలలో ఏదో ఒక తేదీ వచ్చే విధంగా తీసుకోవాలి.
🍁 తర్వాత 6 అంకెలు 102512, అనగా సమయం గంటలు, నిమిషాలు,సెకెండ్లు వచ్చే విధంగా తీసుకోవాలి.
🍁 సబ్మిట్ చేస్తే చైల్డ్ ఇన్ఫో నందు విద్యార్థి నమోదుకు పేజీ ఓపెన్ అవుతుంది. విద్యార్థి వివరాలు, తల్లి ఆధార్ నెంబర్, అకౌంట్ వివరాలతో సబ్మిట్ చేయవచ్చు.
✅రెండవ కారణం👇
*ఆధార్ ఎంటర్ చేయండి...no details found అని వస్తుంది... అయినా వివరాలు నింపండి ...తరువాత no aadhar option సెలెక్ట్ చేయండి...declaration ఓకే చెయ్యండి... మరల Aadhar yes option సెలెక్ట్ చెయ్యండి... వివరాలు నింపి submit చెయ్యవచ్చు*
💥 *త్వరగా కొత్త అడ్మిషన్స్ పూర్తి చేసుకోండి* 💐
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍