TS EAMCET Hall Tickets 2022: తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదే
Sikkoluteachers.comJuly 27, 2022
TS EAMCET AM Hall Ticket 2022: జులై 30, 31వ తేదీల్లో పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. అగ్రికల్చర్ ఎంసెట్‌ను ఉదయం, సాయంత్రం చొప్పున రెండు సెషన్లల్లో నిర్వహించనున్నారు. వివరాల్లోకెళ్తే..
TS EAMCET Hall Tickets 2022: తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షకు సంబంధించి కొత్త హాల్‌టికెట్లను అధికారులు విడుదలచేశారు. పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జులై 30, 31వ తేదీల్లో పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. అగ్రికల్చర్ ఎంసెట్‌ను ఉదయం, సాయంత్రం చొప్పున రెండు సెషన్లల్లో నిర్వహించనున్నారు Download HALLTICKETS
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍