TS ITI Admission 2022: ఐటీఐల్లో అడ్మిషన్లు ప్రారంభం.. జులై 31 చివరితేది.. పూర్తి వివరాలివే
Sikkoluteachers.comJuly 27, 2022
ITI Admissions Telangana State: తెలంగాణ ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశానికి జులై 31 తుది గడువుగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు మరిన్ని వివరాలకు https://iti.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
TS ITI Admission 2022: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశానికి జులై 31 తుది గడువుగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు మరిన్ని వివరాలకు https://iti.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. పదో తరగతి పాస్/ఫెయిల్ లేదా 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సుల్లో చేరవచ్చు.
߷𝐒𝐎𝐂𝐈𝐀𝐋 𝐏𝐋𝐔𝐆 𝐈𝐍