Type Here to Get Search Results !

RRC 2409 ACT APPRENTICE NOTIFICATION 2023


ONLINE applications are invited from interested candidates for engagement of Act Apprentices for imparting training under the Apprentices Act 1961 in the designated trades at Workshops/Units in the jurisdiction of Central Railway against 2409 slots. Applications complete in all respects should be submitted only ONLINE till 17:00 hrs. of the closing date.

ముంబయిలోని సెంట్రల్ రైల్వే- రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)… సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

Engagement of Apprentices under the Apprentices Act 1961, over Central Railway.Opening of Online Application Date and time of closing of Online Application 29/08/2023 (11.00 HRS) 28/09/2023 (17.00 HRS)

ONLINE applications are invited from interested candidates for engagement of Act Apprentices for imparting training under the Apprentices Act 1961 in the designated trades at Workshops/Units in the jurisdiction of Central Railway against 2409 slots. Applications complete in all respects should be submitted only ONLINE till 17:00 hrs. of the closing date.

వర్క్‌షాప్‌/ యూనిట్లు: క్యారేజ్ అండ్‌ వ్యాగన్ (కోచింగ్) వాడి బందర్ (ముంబయి), కల్యాణ్ డీజిల్ షెడ్, కుర్లా డీజిల్ షెడ్, సీనియర్ డీఈఈ(టీఆర్‌ఎస్‌ కల్యాణ్, కుర్లా), పరేల్ వర్క్‌షాప్, మాతుంగ వర్క్‌షాప్, ఎస్‌ అండ్‌ టీ వర్క్‌షాప్(బైకుల్లా), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో (భుసవల్), ఎలక్ట్రిక్ లోకో షెడ్(భుసవల్), ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్‌షాప్(భుసవల్), మన్మాడ్ వర్క్‌షాప్(భుసవల్), టీఎండబ్ల్యూ నాసిక్ రోడ్(భుసవల్), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో(పుణె), డీజిల్ లోకో షెడ్(పుణె), ఎలక్ట్రిక్ లోకో షెడ్(నాగ్‌పుర్), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో (నాగ్‌పుర్), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో (సోలాపూర్), కుర్దువాడి వర్క్‌షాప్ (సోలాపూర్).

ఖాళీల వివరాలు:

యాక్ట్ అప్రెంటిస్: 2409 ఖాళీలు

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, టైలర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పీఎస్‌ఏఏ, మెకానిక్ డీజిల్, సీవోపీఏ, షీట్ మెటల్ వర్కర్, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, ఐటీ అండ్‌ ఈఎస్‌ఎం.

వయోపరిమితి: 29-08-2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.100.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 29/08/2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు: 28/09/2023.


Right click is disabled for this website.
Do you have any doubts? chat with us on WhatsApp
Hello, How can I help you? ...
Click me to join group and chat...